sanasaythishbabu

ధృవ నక్షత్రం సానా సతీష్ బాబు

ప్రభుత్వ ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన అసామాన్యులు సానా సతీష్ బాబు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల మన్ననలను అందుకున్నవారు. తన నిజాయితీని, నిబద్ధతను కొనసాగిస్తూ ప్రతి రంగంలో తనదైన ముద్రను వేస్తున్నారు. ఓ ఉద్యోగిగానే కాదు ఓ వ్యాపారవేత్తగా కూడా తాను ఎంతో ప్రత్యేకమని ప్రతి క్షణం నిరూపించుకుంటున్నారు. రంగం ఏదైనా తనదైన ముద్రను వేస్తూ చుట్టూ ఉన్న వారిని విస్మయ పరుస్తున్నారు. తన అసామాన్య విజయాలతో ఆశ్యర్యానికి లోనయ్యేలా …

ధృవ నక్షత్రం సానా సతీష్ బాబు Read More »