మన కాకినాడ వాస్తవ్యులు

మన కాకినాడ ఆహ్లాదకరమైన వాతావరణానికి కేంద్రం. సముద్ర తీర ప్రాంతం ఆనుకొని ఉన్న సహజ వనరుల నెలవు. కేవలం ప్రకృతి వనరులే కాదు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. ప్రపంచానికి, దేశానికి ఎందరో మేధావులను, రచయితలను, క్రీడాకారులను, ప్రతిభావంతులను మన కాకినాడ అందించింది. అందిస్తోంది, అందిస్తూనే ఉంటుంది. విద్యా నిలయంగా ప్రసిద్ధికెక్కిన మన కాకినాడ ప్రతి ఏడాది మెరికల్లాంటి విద్యార్థులను తయారు చేస్తోంది. అలాంటి ఓ విద్యావంతులు, ప్రతిభావంతులు, మేధావి, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సామాజికవేత్త మన …

మన కాకినాడ వాస్తవ్యులు Read More »